- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దారుణం.. భర్త, అత్తను చంపిన భార్య
X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో దారుణం చోటు చేసుకుంది. భర్త, అత్తను ముంతాజ్ అనే మహిళ హత్య చేయడం స్థానికంగా సంచలనంగా మారింది. హత్య అనంతరం మహిళ సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. ముంతాజ్ తీరుపై అనుమానంతో ఎస్పీకి మృతుడి కొడుకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ముంతాజ్ ను విచారించగా నేరాన్ని అంగీకరించింది.
Advertisement
Next Story