- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం చంద్రబాబు ఆదేశం.. హుటాహుటిన ఆ ఊరికి వెళ్లిన హోంమంత్రి అనిత
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెం వెళ్లారు. ఈపూరుపాలెనికి చెందిన బాలికను అత్యాచారం చేసి హత్య చేశారు. విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు చలించిపోయారు. బాలిక కుటుంబాన్ని పరామర్శించాలని హోంమంత్రి అనితను ఆదేశించారు. ఈ మేరకు ఆమె చీరాల మండలం ఈపురుపాలేనికి ఎమ్మెల్యే కొండయ్యతో కలిసి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలుగా ఆదుకుంటామని బాధిత కుటుంబాన్ని హామీ ఇచ్చారు. దోషులను త్వరగా గుర్తించాలని పోలీసులను ఆదేశించారు.
Advertisement
Next Story