- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP బడ్జెట్ 2023-24 ..శాఖల వారిగా కేటాయింపులు..
X
దిశ, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం ప్రారంభం అయింది. ఈ సందర్భంగా సభలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన 2023-24 కు గాను 2.79 లక్షల కోట్ల అంచనాతో వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు.
శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులు..
- వైఎస్ఆర్ పెన్షన్ కానుక.. రూ. 21,434.72 కోట్లు
- డీబీటీ స్కీంలకు రూ. 54,228.36 కోట్లు
- అమ్మ ఒడి రూ. 6,500 కోట్లు
- వైఎస్ఆర్ ఆసరా.. 6700 కోట్లు
- వైఎస్ఆర్ చేయూత 5000 కోట్లు
- వైఎస్ఆర్ రైతు భరోసా రూ. 4,020 కోట్లు.
- ధర స్థిరీకరణ నిధి రూ. 3,000 కోట్లు
- జగనన్న విద్యాదీవెన రూ.2,841 కోట్లు
- జగనన్న వసతి దీవెన రూ. 2,200 కోట్లు
- వైఎస్ఆర్, పీఎం బీమా యోజన 1600 కోట్లు
- వ్యవసాయ యాంత్రీకరణ రూ. 1,212 కోట్లు
- డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాల కోసం 1000 కోట్లు
- ఈబీసీ నేస్తం రూ. 610 కోట్లు
- రైతులకు వడ్డీలేని రుణాలు.. రూ. 500 కోట్లు,
- వైఎస్ఆర్ కాపు నేస్తం..550 కోట్లు
- జగనన్న చేదోడు రూ.350 కోట్లు
- వైఎస్ఆర్ వాహనమిత్ర రూ. 275 కోట్లు
- వైఎస్ఆర్ కల్యాణమస్తు.. రూ. 200 కోట్లు
- వైఎస్ఆర్ నేతన్న నేస్తం రూ. 200 కోట్లు
- వైఎస్ఆర్ మత్స్యకార భరోసా రూ. 125 కోట్లు..
- జగనన్న తోడు రూ. 35 కోట్లు
- రైతు కుటుంబాలకు పరిహారం రూ. 20 కోట్లు
- లా నేస్తం రూ. 17 కోట్లు
- పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధికి రూ. 15,873 కోట్లు
- యువజన అభివృద్ధి, పర్యాటక సాంస్కృతిక శాఖ రూ. 1,291 కోట్లు
- స్కిల్ డెవలప్ మెంట్ రూ. 1,166 కోట్లు
- షెడ్యూల్ కులాల సంక్షేమం రూ. 20,005 కోట్లు..
- షెడ్యూల్ తెగల సంక్షేమం రూ. 6,929 కోట్లు
- వెనుకబడిన తరగతుల సంక్షేమం రూ. 38,608 కోట్లు
- మనబడి నాడు-నేడు రూ. 3,500 కోట్లు
- కాపు సంక్షేమం రూ. 4,887 కోట్లు
- మైనార్టీల సంక్షేమం రూ. 4,203 కోట్లు
- పేదలందరికీ ఇల్లు రూ. 5,600 కోట్లు.
- పరిశ్రమలు, వాణిజ్యం రూ. 2,602 కోట్లు
- రోడ్లు, భవనాల శాఖకు రూ. 9,118 కోట్లు,
- నీటి వనరుల అభివృద్ధి( ఇరిగేషన్) శాఖ రూ. 11,908 కోట్లు
- పర్యావరణం, అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ రూ. 685 కోట్లు,
- ఎనర్జీ రూ. 6,456 కోట్లు
- గ్రామ, వార్డు సచివాలయ శాఖకు రూ. 3,858 కోట్లు,
- గడపగడపకు మన ప్రభుత్వం రూ. 532 కోట్లు
- జగనన్న విద్యా కానుక రూ. 560 కోట్లు
ఆర్థిక మంత్రి బుగ్గన ప్రసంగంలోని ముఖ్యమైన విషయాలు
- ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రూ.4.25 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతుందని ఆర్థిక మంత్రి బుగ్గన తెలిపారు.
- సుస్తిర అభివృద్ధి సుపరిపాలన ప్రభుత్వ లక్ష్యాలు
- రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లోనే జారీ
- సరుకుల పంపిణీ 84 శాతం నుంచి 94 శాతానికి పెరిగింది.
- ఇప్పటి రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో 48.75 శాతం పరిష్కారం
- ప్రభుత్వ పాఠశాలలకు సమీపంలోనే అంగన్ వాడీ కేంద్రాల ఏర్పాటు.
- రాష్ట్రంలో 55,607 అంగన్ వాడి కేంద్రాలు నడుస్తున్నాయి.
- విద్యార్థులకు మెరుగైన భోజనం కోసం బడ్జెట్ లో అదనంగా రూ. 1000 కోట్లు కేటాయింపు.
- మహిళా, శిశు సంక్షేమానికి రూ. 3,951 కోట్లు.
- 17 జిల్లాల్లో 2.50 లక్షల మంది మహిళా పాడి రైతులు ఉన్నారు.
- టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ను విద్యార్థుకుల అందిస్తున్నాం
- నాడు నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి.
- స్థూల వృద్ధిలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది.
- నవరత్నాలు సుస్థిర అభివృద్దిని ప్రతిబింబిస్తున్నాయి.
- రాష్ట్రంలో 62 శాతం మంది వ్యవసాయం నై ఆధారపడ్డారు.
- పాల ఉత్పత్తిలో దేశంలోనే 5వ స్థానంలో రాష్ట్రం ఉంది.
- రైతు లేనిదే రాజ్యం లేదని నమ్మే ప్రభుత్వ మాది అని ఆర్థిక మంత్రి బుగ్గన

- 16 ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం అమలు..
- గడచిన సంవత్సరంలో 18.39 కోట్ల పనిదినాలు
- వైఎస్సార్ జలకళ కింద 17,047 బోరు బావులు
- కుళాయి కనెక్షన్ల ద్వారా 65 లక్షల ఇళ్లకు మంచినీటి సరఫరా..
- విశాఖలో మౌలిక సదుపాయాల అభివృద్ధి
- 175 నియోజకవర్గాల్లో 192 నైపుణ్య కేంద్రాలు.
- చురుగ్గా 67 క్రీడా వికాస కేంద్రాల నిర్మాణాలు.
- పర్యాటక రంగంలో రూ. 22వేల కోట్ల ఒప్పందాలు,
- విజయవాడ స్వరాజ్ మైదానంలో అంబేద్కర్ స్మృతివనం,
- 125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహం ప్రతిష్ఠాపన
- జీఐఎస్ ద్వారా 13.42 లక్షల కోట్ల పెట్టుబడులు
- సమ్మిట్ ద్వారా 6 లక్షలకు పైగా ఉద్యోగాల కల్పన
- AP Budget : ఏం హీరో గారూ అంటూ.. బాలకృష్ణతో బొత్స స్పెషల్ చిట్ చాట్
Advertisement
Next Story