- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన మరో లారీ
X
దిశ, డైనమిక్ బ్యూరో : కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు (మ) పునాదిపాడు ఫ్లైఓవర్ డౌన్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనకనుంచి మరో లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందారు. మరో లారీ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయి ప్రాణాప్రాయంతో కొట్టుమిట్టాడుతున్నాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పెనమలూరు హైవే పెట్రోలింగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. క్షతగాత్రుడని మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది.
Advertisement
- Tags
- ap news
Next Story