- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో మరో దారుణం..బాలికపై యువకుల అఘాయిత్యం
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: బాపట్ల జిల్లా ఈపురుపాలెం ఘటన మరువకముందే మరో దారుణం కలకలం రేపింది. ఈపురుపాలెంలో యువతిపై గంజాయి బ్యాచ్ అత్యాచారం చేసి హత్య చేశారు. తాజా ఘటనలో బాలికపై ఇద్దరు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా గూడూరులో జరిగింది. గూడూరు మండలం రామలింగాపురానికి చెందిన ఇద్దరు యువకులు అదే గ్రామానికి చెందిన బాలికపై కొంతకాలంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. వీడియో తీసి మరీ బాలికను బెదిరిస్తూ పదే పదే అఘాత్యానికి తెగించారు. బాలిక భరించలేక తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు..నిందితులను పట్టుకునేందుకు ముమ్మరంగా గాలిస్తున్నారు.
Advertisement
Next Story