- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుండు కొట్టించుకుని సర్పంచుల నిరసన
X
దిశ, డైనమిక్ బ్యూరో : అనంతపురం జిల్లా రాప్తాడు ఎంపీడీవో కార్యాలయం వద్ద సర్పంచులు నిరసన తెలిపారు. పల్లెల అభివృద్ధిని వైసీపీ నిర్వీర్యం చేస్తోంది అని సర్పంచులు నిరసన తెలిపారు. స్థానిక సంస్థల పట్ల ప్రభుత్వ తీరుకు నిరసనగా సర్పంచులు గుండు కొట్టించుకున్నారు. అయితే గుండు చేసుకోవడానికి అనుమతి అడగలేదని పోలీసులు అడ్డుకున్నారు. అంతేకాదు మైక్ పెట్టడానికి అనుమతి అడగలేదని మైక్‌ను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు రాప్తాడులో సర్పంచుల నిరసనకు మాజీమంత్రి పరిటాల సునీత సంఘీభావం తెలిపారు. వైసీపీ ప్రభుత్వం సర్పంచులకు విలువ లేకుండా చేసింది అని విమర్శించారు. పల్లెల అభివృద్ధిని వైసీపీ నిర్వీర్యం చేస్తోంది అని మాజీ మంత్రి పరిటాల సునీత ధ్వజమెత్తారు.
Advertisement
Next Story