- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్: ఎమ్మెల్యే కోటంరెడ్డికి షాక్.. సెక్యూరిటీ తగ్గిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం
దిశ, వెబ్‌డెస్క్: గత కొంత కాలంగా వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తోన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డికి జగన్ సర్కార్ షాకిచ్చింది. ఎమ్మెల్యే కోటంరెడ్డి భద్రతను ప్రభుత్వం కుదించింది. ఇప్పటి వరకు 2 ప్లస్ 2గా ఉన్న సెక్యూరిటీని 1 ప్లస్ 1కి తగ్గించింది. భద్రత కుదింపుపై కోటంరెడ్డి వర్గం మండిపడుతోంది. ఎమ్మెల్యే కోటంరెడ్డిపై ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందని కోటంరెడ్డి వర్గం ఆరోపిస్తోంది. కాగా, వైసీపీ ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేస్తోదంటూ ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో కోటంరెడ్డికి, వైసీపీ నేతలకు మధ్య విమర్శల యుద్ధం నడువగా.. తాను వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుండి పోటీచేయనని కోటంరెడ్డి ప్రకటించారు.
Also Read...
లోకేశ్ ఓ పప్పుగుత్తి.. తీవ్ర స్థాయిలో Kodali Nani ఆగ్రహం
నా గొంతు పెరిగేదే తప్ప.. తగ్గేది లేదు: మంత్రి కాకాణికి కోటంరెడ్డి కౌంటర్