- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఏపీ అభివృద్ధి జరగాలంటే మళ్లీ జగనే సీఎం కావాలి: సజ్జల

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ అభివృద్ధి జరగాలంటే మళ్లీ జగనే సీఎం కావాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. విజయవాడలో సోమవారం వైసీపీ పదాధికారుల సమావేశం జరగనుంది. ఈ మేరకు నిర్వహించనున్న సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ప్రజలకు కావాల్సినవన్నీ సీఎం జగన్ ఇచ్చారని చెప్పారు. కానీ ప్రతిపక్షం మాత్రం ఏం చేసిందో చెప్పుకోలేని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. అవినీతి కేసులో చంద్రబాబు అరెస్ట్ అయితే ఏదో విప్లవకారుడు జైలుకు వెళ్లినట్లు టీడీపీ నేతలు పీలవుతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు.
Next Story