- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దారుణం.. జీతం అడిగినందుకు మహిళపై దాడి
X
దిశ, వెబ్ డెస్క్: అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. రైల్వే కోడూరు మండలం అనంతరాజుపేటలో ఓ హోటల్ యజమాని దాష్టీకానికి పాల్పడ్డారు. తమ వద్ద పని చేస్తున్న మహిళపై దాడికి పాల్పడ్డారు. గదిలో బంధించి విచక్షణారహితంగా కొట్టారు. జీతం అడిగితే చంపేస్తామని బెదిరించారు. యజమాని టార్చర్ తట్టుకోలేక పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. మహిళకు అండగా బంధువులు ఆందోళనకు దిగారు. హోటల్ యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిరసనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. జీతం ఇవ్వాల్సిన సమయం గడిచిపోయిందని, కొన్ని రోజులుగా ఇవ్వకుండా కావాలనే ఆలస్యం చేస్తున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గట్టిగా నిలదీయడంతో తనపై హోటల్ యజమాని దాడి చేశారని ఆమె పేర్కొన్నారు.
Advertisement
Next Story