- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Amaravati: రాజధాని రైతులకు భారీ ఊరట.. హైకోర్టు కీలక తీర్పు
X
దిశ, వెబ్‌డెస్క్: రాజధాని రైతులకు భూ సేకరణ కింద సీఆర్‌డీఏ ఆధ్వర్యంలో అప్పటి ప్రభుత్వం ప్లాట్లను కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం గత ప్రభుత్వ ఉత్తర్వులు చెల్లవంటూ దాదాపు 862 మంది రైతులకు నోటీసులు జారీ చేసింది. దీంతో ప్లాట్ల రద్దు, సీఆర్‌డీఏ చట్టం, మాస్టర్ ప్లాన్‌కు విరుద్ధమని ప్రభుత్వం ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ.. పలువురు రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం వైసీపీ ప్రభత్వం జారీ చేసిన నోటీసులను హైకోర్టు కొట్టివేసింది.
Read More..
ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. 20 మంది వైసీపీ నేతల గన్‌మెన్ల తొలగింపు
Advertisement
Next Story