సెప్టెంబర్ 1 నుంచి పాఠశాల కొత్త విద్యా సంవత్సరం

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి కారణంగా దాదాపు 3నెలల పాటు ఆలస్యమైన నూతన విద్యా సంవత్సరాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది. సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రంలో పాఠశాల నూతన విద్యా సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నట్లు స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిత్రా రామచంద్రన్‌ సోమవారం తెలిపారు. దూరదర్శన్, టీశాట్ ద్వారా డిజిటల్ తరగతలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 27నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ పాఠశాలలకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు.

Update: 2020-08-24 06:59 GMT

Tags:    

Similar News