హరీశ్‌కు రాఖీ కట్టిన జెడ్పీ చైర్‌పర్సన్
దిశ, సిద్దిపేట: రాఖీ పౌర్ణమి సందర్భంగా జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలో ఆదివారం మంత్రి హరీశ్ రావుకు జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, మున్సిపల్ చైర్మన్ కడవేర్గ్ మంజుల రాజనర్సులు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా మంత్రి సిద్ధిపేట నియోజకవర్గ, రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇది సోదర సోదరీమణుల ఆత్మీయ అనుబందానికి ప్రతీక అని అన్నారు. ఈ మేరకు నియోజకవర్గ పరిధిలోని టీఆర్ఎస్ మహిళా నాయకులు రాఖీలు కట్టారు.