రైతు భరోసా కేంద్రాలకు ‘వైఎస్సార్’ పేరు
దిశ, అమరావతి బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతు భరోసా కేంద్రాలకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు పెట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ సింది. రైతులకు రాజశేఖరరెడ్డి చేసిన సేవలకు గుర్తుగా ఆయన పేరును ఖరారు చేసినట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. వైసీపీ సర్కార్ అధికారంలోకి ఏడాది తర్వాత రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే.