మద్యం తాగితే రెండేళ్లలో చావు: ఎంపీ రఘురామ

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వ విధానాలను విమర్శిస్తున్న ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు.. తాజాగా ఏపీలో తయారవుతున్న మద్యం బ్రాండ్లపై స్పందించారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని మద్యం బ్రాండ్లు ఏపీలో అమ్ముతున్నారని.. ఈ మద్యం తాగితే రెండేళ్లలో చనిపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ విషయంపై సీఎం జగన్‌కు తెలియదని.. మద్యం బ్రాండ్లపై విచారణ జరిపి ప్రజల ప్రాణాలను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు.

Update: 2020-08-27 08:34 GMT

Tags:    

Similar News