Warren Buffett: స్వచ్చంధ సంస్థకు వారెన్ బఫెట్ భారీ విరాళం..
Warren Buffett Donates Rs 400 Crore To Charity| ప్రపంచంలోనే ఐదవ సంపన్నుడైన వారెన్ బఫెట్ తన నికర విలువ మొత్తాన్ని దాదాపుగా విరాళంగా అందజేస్తానని గతంలో ప్రతిజ్ఞ చేసిన విషయం అందరికి తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: Warren Buffett Donates Rs 400 Crore To Charity| ప్రపంచంలోనే ఐదవ సంపన్నుడైన వారెన్ బఫెట్ తన నికర విలువ మొత్తాన్ని దాదాపుగా విరాళంగా అందజేస్తానని గతంలో ప్రతిజ్ఞ చేసిన విషయం అందరికి తెలిసిందే. అందులో భాగంగా నేడు బఫెట్ బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ ట్రస్ట్ మరియు నాలుగు కుటుంబ స్వచ్ఛంద సంస్థలకు సుమారు $4 బిలియన్ల(400 వందల కోట్లు) విరాళంగా ఇచ్చారు. 2006 నుంచి ప్రపంచంలోని 5వ అత్యంత సంపన్నుడు తన బెర్క్‌షైర్ షేర్లలో సగానికి పైగా విరాళంగా ఇచ్చాడు. అలాగే ఆ సమయంలో సుమారు $45.5 బిలియన్ల విరాళాలు అందించబడ్డాయి.