Unknown Facts : మనిషిని పోలిన మనుషులను కలిసే అవకాశం ఉందా ? లేదా ?
మీకు తెలియని ఆశ్చర్యపరిచే నిజాలు
దిశ, వెబ్ డెస్క్ : మీకు తెలియని ఆశ్చర్యపరిచే నిజాలు
1. మీరు ఎపుడైనా ఒక విషయాన్ని గమనించారా బేసి సంఖ్యలు ఉంటాయిగా.. అంటే 1,3,5,7,9,11,13,15,17,19 వీటన్నింటిలో కూడా E అనే పదం ఖచ్చితంగా ఉంటుంది. అసలు ఎక్కడా మిస్ అవ్వదు.
2. 2006 లో జోయా విలియమ్స్ అనే 41 ఏళ్ల వ్యక్తి కోకో కోలా లోపల హెడ్ కోటర్స్ లో కోక్స్ యొక్క గ్లోబల్ డైరెక్టర్ కు అసిస్టెంట్ గా పని చేస్తూ సెక్రటరీగా చేస్తున్నాడు. అయితే ఆ సమయంలో అతను కోకో కోలా కొత్తగా విడుదల చెయ్యబోతున్న ఒక ప్రోడక్ట్ ను దొంగతనం చేసి బ్రౌన్ కలర్ అర్మానీ బ్యాగ్ లో పెట్టుకొని దాన్ని 1.5 మిలియన్ల డాలర్లకు ప్రపంచంలో కెల్లా రెండో అతి పెద్ద కోలా మేకర్ అయినా పెప్సీ కంపెనీకి అమ్మడానికి ప్రయత్నం చేసాడు. కానీ అతను దొరికిపోవడం జరిగింది. అది కూడా ఎలా దొరికి పోయాడంటే అంటే పెప్సీ వాళ్ళు నిజానికి కొనుక్కోవాలనుకోలేదు.
3. మనిషి పోలిన మనుషులు ప్రపంచంలో 7 గురు ఉంటారంటారు..చాలా సినిమాల్లో ఈ డైలాగ్ వినే ఉంటాము. కానీ నిజానికి నిపుణులు చేసిన పరిశోధనలో ఏమి తేలిందంటే మీ లాగే మిమ్మలని పోలిన వారు 6 గురు ఉంటారు. వాళ్లలో ఒక్కరినైనా మీ జీవితంలో కలిసే అవకాశం 9 % శాతము ఉందంట.
Read more:
Unknown Facts : ఈ అలవాట్ల వల్ల మీ ఆరోగ్యం చెడిపోతుందని తెలుసా ?