Unknown Facts : ఇలాంటి చట్టం కూడా ఉందని మీకు తెలుసా ?

స్మోకింగ్ చేయడం వల్ల మన ఆయిష్షు పూర్తిగా తగ్గిపోతుంది.

Update: 2022-12-16 05:44 GMT

దిశ, వెబ్ డెస్క్:  మీరు ఇది వింటే నిజంగా ఆశ్చర్యపోతారు.

1. ఎప్పుడైనా మనకి డెంగ్యూ , మలేరియా వచ్చినప్పుడు బొప్పాయి పండు ఆకు రసాన్ని తాగాలి. దాని వల్ల అది మనకి తొందరగా నయం అవుతుంది.

2. మన మనసులో మనకి మనమే ఒక ప్రశ్న వేసుకొని.. దానికి మనకి మనసులోనే జవాబు చెప్పుకుంటామట. 

3. స్మోకింగ్ చేయడం వల్ల మన ఆయిష్షు పూర్తిగా తగ్గిపోతుంది.

4. దైవంలో ఒక చట్టం ఎలా ఉందంటే ఎవరైనా చనిపోతే..వాళ్లకి సంభందించిన డబ్బును కాల్చడం, పూడ్చడం లాంటివి చేస్తారట..దాని వల్ల వాళ్ళ ఆత్మ శాంతిస్తుందని నమ్ముతారట.

5. పిల్లలు పుట్టిన ఆరు నెలల వరకు వాళ్ళు ఏడ్చినా కానీ కన్నీరు రావు.

6. ప్రపంచంలో అన్ని మతాల వారి పండగలు కలుపుకొని.. అలాగే సెలవులు కూడా కలుపుకొని ప్రతి రోజు ఎక్కడో ఒక చోట సెలవు ఉంటుందట.

Also Read....

బ్రాలను ఇక్కడే విప్పి ఈ ఫెన్సింగ్‌కు ఎందుకు తగిలించి వెళ్తారో తెలుసా..? 

Tags:    

Similar News