ప్రాణం తీసిన విషవాయువు
దిశ, వెబ్‌డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. మల్కాపురం శివారు ఆర్టిన్ కంపెనీలో విషవాయువు లీకేజీ అయిన ఘటనలో.. ఒడిశాకు చెందిన వలస కార్మికుడు మృతి చెందాడు. మరో ముగ్గురు తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. లీకేజీకి గల కారణాలు తెలియాల్సి ఉంది.