అమెరికన్ కాంగ్రెస్‌లో మహిళా సాధికారత
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాంగ్రెస్‌లో చేసిన తొలి ప్రసంగం దేశ చరిత్రలో కీలక మైలురాయికి చిహ్నంగా మిగలనుంది. ఉభయ సభలను ఉద్దేశించిన ఆయన బుధవారం ప్రసంగిస్తుండగా వేదికపై ఇద్దరూ మహిళామణులు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, స్పీకర్ నాన్సీ పెలోసి ఆసీనులై అరుదైన దృశ్యానికి రూపమిచ్చారు. జో బైడెన్ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ వెనుదిరిగి ‘మేడం స్పీకర్. మేడం వైస్ ప్రెసిడెంట్’ అంటూ గౌరవసూచకంగా ప్రస్తావించారు. ఈ పోడియం ఇప్పటి వరకు ఏ అధ్యక్షుడూ ఈ […]
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాంగ్రెస్‌లో చేసిన తొలి ప్రసంగం దేశ చరిత్రలో కీలక మైలురాయికి చిహ్నంగా మిగలనుంది. ఉభయ సభలను ఉద్దేశించిన ఆయన బుధవారం ప్రసంగిస్తుండగా వేదికపై ఇద్దరూ మహిళామణులు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, స్పీకర్ నాన్సీ పెలోసి ఆసీనులై అరుదైన దృశ్యానికి రూపమిచ్చారు. జో బైడెన్ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ వెనుదిరిగి ‘మేడం స్పీకర్. మేడం వైస్ ప్రెసిడెంట్’ అంటూ గౌరవసూచకంగా ప్రస్తావించారు. ఈ పోడియం ఇప్పటి వరకు ఏ అధ్యక్షుడూ ఈ మాటలను పలుకలేదని బైడెన్ అన్నారు.