బైక్‌ రైడర్ అవ్వాలి అనుకుంటున్నారా?.. ఇది మీకోసమే

దిశ, డైనమిక్ బ్యూరో : బైక్ రైడింగ్ అనేది ఓ ఆర్ట్.. ఎప్పుడైనా.. రైడర్ ఆధీనంలో బైక్ ఉండాలి కానీ.. అదుపుతప్పింది అంటే ఇక ఆ విధ్వంసాన్ని ఎవరూ ఆపలేరు. అయితే మగవారితో సమానంగా ఆడవారు కూడా బైక్ డ్రైవింగ్ చేయాలని.. రైడింగ్‌లో ఉన్న అడ్వెంచర్‌ని ఫీల్ అవ్వాలనుకుంటారు. కానీ కొందరికే అది సాధ్యమవుతుంది. సరైన శిక్షణ దొరకకపోవడంతో వెనకడుగువేస్తూ ఊహా ప్రపంచంలోనే ఉండిపోతుంటారు. అయితే అలాంటి మహిళల కోసమే ఓ సంస్థ శుభవార్త చెప్పింది. Women […]

Update: 2021-09-23 01:03 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : బైక్ రైడింగ్ అనేది ఓ ఆర్ట్.. ఎప్పుడైనా.. రైడర్ ఆధీనంలో బైక్ ఉండాలి కానీ.. అదుపుతప్పింది అంటే ఇక ఆ విధ్వంసాన్ని ఎవరూ ఆపలేరు. అయితే మగవారితో సమానంగా ఆడవారు కూడా బైక్ డ్రైవింగ్ చేయాలని.. రైడింగ్‌లో ఉన్న అడ్వెంచర్‌ని ఫీల్ అవ్వాలనుకుంటారు. కానీ కొందరికే అది సాధ్యమవుతుంది. సరైన శిక్షణ దొరకకపోవడంతో వెనకడుగువేస్తూ ఊహా ప్రపంచంలోనే ఉండిపోతుంటారు.

అయితే అలాంటి మహిళల కోసమే ఓ సంస్థ శుభవార్త చెప్పింది. Women Riders Training Acadamy సంస్థ మహిళలకు రైడింగ్ పై ఉన్న ఆసక్తిని బయటకు తీసుకొచ్చేందుకు వర్క్ షాప్ పెట్టేందుకు సిద్ధమైంది. అది కూడా ఇంట్రెస్ట్ ఉన్న మహిళలకు ఉచితంగా నేర్పించనున్నారు. ఈ ప్రోగ్రాంకి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మారనుంది. రానున్న ఆదివారం(26‌‌–09) రోజున బైక్ రైడింగ్ ను నేర్పించేందుకు సిద్ధమయ్యారు. ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రతి ఒక్కరూ అక్కడికి చేరుకొని ఉచితంగా మోటార్ రైడింగ్‌ను నేర్చుకోవచ్చు. మరిన్ని విషయాలకు 98113 65951, 98114 49104 నెంబర్లకు వాట్సాప్ చేయగలరు.

Tags:    

Similar News