అత్తింటి వేధింపులు తాళలేక ఆత్మహత్య

దిశ, వెబ్‎డెస్క్: అత్తింటి వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చేజర్ల మండలం చీర్లవారికండ్రిక గ్రామానికి చెందిన సునీత చిత్తలూరులో సమీపంలోని చెక్ డ్యామ్‎లోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. అత్తింటి వేధింపులే తన చావుకు కారణమని మృతురాలు సూసైడ్ నోట్‎లో పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Update: 2020-11-06 23:31 GMT

Tags:    

Similar News