‘పాక్ జిందాబాద్’నినాదమిచ్చెలోపే..

బెంగుళూరులో సీఏఏ(సిటిజన్ షిప్ అమెండ్‌ మెంట్ యాక్ట్)కు వ్యతిరేకంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ నిర్వహించిన మీటింగ్‌లో పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదం కలకలం సృష్టించింది. అయితే ఆ మహిళ నినాదం ఇవ్వబోతుండగానే స్థానిక పోలీసులు వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆ మహిళను విచారించగా ఆమె పేరు అమూల్య అని, తాను పాక్ జిందాబాద్, ఇండియా జిందాబాద్ నినాదాల వెనుకనున్నఅంతర్యాన్ని చెప్పేందుకు ప్రయత్నించానని చెప్పుకొచ్చినట్టు తెలుస్తోంది.కాగా సీఏఏకు వ్యతిరేకంగా శాంతి యుతంగా నిరసన తెలిపితే […]

Update: 2020-02-20 10:01 GMT

బెంగుళూరులో సీఏఏ(సిటిజన్ షిప్ అమెండ్‌ మెంట్ యాక్ట్)కు వ్యతిరేకంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ నిర్వహించిన మీటింగ్‌లో పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదం కలకలం సృష్టించింది. అయితే ఆ మహిళ నినాదం ఇవ్వబోతుండగానే స్థానిక పోలీసులు వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆ మహిళను విచారించగా ఆమె పేరు అమూల్య అని, తాను పాక్ జిందాబాద్, ఇండియా జిందాబాద్ నినాదాల వెనుకనున్నఅంతర్యాన్ని చెప్పేందుకు ప్రయత్నించానని చెప్పుకొచ్చినట్టు తెలుస్తోంది.కాగా సీఏఏకు వ్యతిరేకంగా శాంతి యుతంగా నిరసన తెలిపితే పర్వాలేదు కానీ దేశానికి వ్యతిరేంగా నినాదాలు చేసే వారిని కఠింనగా శిక్షించాలని నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News