ఎన్నికల సంఘంపై మర్డర్ కేసు నమోదు

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలను ఎనిమిది విడుతలుగా నిర్వహించాలని ఎన్నికల సంఘం వివరించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఏడు విడుతలు పొలింగ్ నిర్వహించారు. అయితే తాజాగా.. గురువారం ఎనిమిదో విడత పోలింగ్ ప్రారంభం అయింది.  కరోనాతో టీఎంసీ అభ్యర్థి కాజల్ సిన్హా మృతి చెందాడు. దీంతో మృతుడి భార్య ఎన్నికల సంఘంపై మర్డర్ కేసు పెట్టింది. బెంగాల్లో ఎనిమిది విడతల్లో పోలింగ్ నిర్వహించి, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారంటూ ఎన్నికల సంఘంపై ఆమె మండిపడ్డారు.

Update: 2021-04-28 23:24 GMT

Tags:    

Similar News