క్వీజ్ ఆడండి.. రెడ్‌మి నోట్ 11Tని గెలుచుకోండి!
దిశ, వెబ్‌డెస్క్: చైనీస్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ సంస్థ నోట్ 11T 5G (Redmi Note 11T 5G) స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. రాబోయే 5G స్మార్ట్‌ఫోన్ నవంబర్ 30న భారతదేశంలో లాంచ్ అవుతుంది. ఈ నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్ తయారీదారు సంస్థ రెడ్‌మీ అద్భుతమైన ఆఫర్‌ను ప్రకటించింది. రాబోయే రెడ్‌మీ నోట్ ఫోన్‌ను అమ్మడానికి అమెజాన్ ఇండియాతో డీల్ కుదుర్చుకుంది. ఈ ఆఫర్ ద్వారా రెడ్‌మీ నోట్ 11T ని ప్రమోట్ చేయాలని భావిస్తోంది. ఆఫర్ పరిమిత […]
దిశ, వెబ్‌డెస్క్: చైనీస్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ సంస్థ నోట్ 11T 5G (Redmi Note 11T 5G) స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. రాబోయే 5G స్మార్ట్‌ఫోన్ నవంబర్ 30న భారతదేశంలో లాంచ్ అవుతుంది. ఈ నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్ తయారీదారు సంస్థ రెడ్‌మీ అద్భుతమైన ఆఫర్‌ను ప్రకటించింది. రాబోయే రెడ్‌మీ నోట్ ఫోన్‌ను అమ్మడానికి అమెజాన్ ఇండియాతో డీల్ కుదుర్చుకుంది. ఈ ఆఫర్ ద్వారా రెడ్‌మీ నోట్ 11T ని ప్రమోట్ చేయాలని భావిస్తోంది. ఆఫర్ పరిమిత సమయం వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది.
ఈ ఆఫర్ ఏంటంటే రెడ్‌మి నోట్ 11Tపై క్విజ్ పోటీ ఉంటుంది. ఇందులో గెలిచిన వారిని రాండమ్ లక్కీ డ్రా ఆధారంగా సెలెక్ట్ చేసి, డిసెంబర్ 31 నాటికి ఉచితంగా రెడ్‌మీ నోట్ 11T ని పంపిస్తారు. ఈ క్విజ్ నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 మధ్య జరుగనుంది. రెడ్‌మి నోట్ 11T ని గెలుచుకోవాలకున్న వాళ్లు ముందుగా అమెజాన్‌లో పేరు నమోదు చేసుకోవాలి. తర్వాత క్విజ్‌లో అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. ఇందులో గెలిచిన వారి పేర్లను ఓ ప్రకటన ద్వారా ఆ సంస్థ ప్రకటించనున్నారు.
క్విజ్‌లో అడిగే ఐదు ప్రశ్నలు ఇవే…
1: When was the 1st Redmi Note Launched in India?
A: 2014. Xiaomi Redmi Note.
2: Which is the first 5G phone launched by Redmi in India?
A: Redmi Note 10T 5G
3: When will Redmi Note 11T 5G be launched in India?
A: November 30
4: Which phone is called the “Next-Gen Racer”?
A: Redmi Note 11T 5G
5: Who was the first employee of Xiaomi India?
A: Manu Jain
Redmi Note 11T 5G ప్రత్యేకతలు ఇవే…
6.6 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేతో 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్, 5,000 mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్, 8GB RAM