విశాఖపై కన్నేసిన వైసీపీ

దిశ,వెబ్‌డెస్క్: విశాఖ మున్సిపల్ ఎన్నికలపై వైసీపీ కన్నేసింది. ఎట్టి పరిస్థితుల్లో వైజాగ్ లో వైసీపీ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ ముఖ్యనేతలు భావిస్తున్నారు. ఇందులో భాగంగా తూర్పు నియోజకవర్గ నేతలతో విజయసాయిరెడ్డి, అవంతి, ఇతర నేతల భేటీ అయ్యారు. వార్డుల వారీగా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి పార్టీ గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Update: 2021-02-04 01:34 GMT

Tags:    

Similar News