ఎన్నికల వాయిదాపై సుప్రీంకోర్టుకు..

ఏపీలో స్థానిక ఎన్నికలు వాయిదాపై దూమారం రేగుతుంది. ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ పై వైసీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు చెప్పినట్లు కమిషనర్ వ్యవహరిస్తున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. కరోనా కంటే ప్రమాదకరమైన వ్యక్తి రమేశ్ కుమార్ అని.. తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈసీ నిర్ణయంపై సుప్రీంకోర్టుకు వెళ్తామని విజయసాయిరెడ్డి తెలిపారు. ప్రభుత్వ అభిప్రాయం తీసుకోకుండా ఈసీ ఎలా నిర్ణయం తీసుకుంటుందని మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రశ్నించారు. tag; […]

Update: 2020-03-15 07:58 GMT

ఏపీలో స్థానిక ఎన్నికలు వాయిదాపై దూమారం రేగుతుంది. ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ పై వైసీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు చెప్పినట్లు కమిషనర్ వ్యవహరిస్తున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. కరోనా కంటే ప్రమాదకరమైన వ్యక్తి రమేశ్ కుమార్ అని.. తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈసీ నిర్ణయంపై సుప్రీంకోర్టుకు వెళ్తామని విజయసాయిరెడ్డి తెలిపారు. ప్రభుత్వ అభిప్రాయం తీసుకోకుండా ఈసీ ఎలా నిర్ణయం తీసుకుంటుందని మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రశ్నించారు.

tag; mp vijayasai reddy, ec, election postpone, supreme court

Tags:    

Similar News