వీడియో గేమ్ షాపు యజమాని అరెస్ట్
దిశ, ముషీరాబాద్: వీడియో గేమింగ్ షాపుపై పోలీసులు దాడి చేసి యజమానిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన ముషీరాబాద్ పరిధిలోని దాయారా మార్కట్‌లో చోటుచేసుకుంది. డ్రీం వరల్డ్ వీడియో గేమ్ షాపు యజమాని కరోనా నిబంధనలకు విరుద్దంగా నడుపుతుండటంతో సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ దాడి చేశారు. అక్రమంగా పార్లర్ ను నడుపుతున్న యజమాని సయ్యద్ మొయినుద్దీన్(38) తో పాటు 18 మంది ఆటగాళ్ళును అదుపులో తీసుకున్నారు. షాపులో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులను సీజ్ చేశారు.