ఆ కార్యక్రమం జూలై 3 నుంచి ప్రారంభం
దిశ, వెబ్ డెస్క్: జూలై 3 నుంచి వందే భారత్ మిషన్ నాలుగో విడత ప్రారంభం కానున్నది. ఈ కార్యక్రమం జూలై 15 వరకు కొనసాగనున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా లాక్ డౌన్ తో ఇతర దేశాల్లో చిక్కుకున్న భారతీయులను ఇండియాకు తీసుకరానున్నారు. సుమారు 17 దేశాలకు 170 విమానాలు నడిపేందుకు ఎయిర్ ఇండియా సన్నద్ధమవుతోంది. ఇతర దేశాల్లోని భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు కేంద్రం వందే భారత్ మిషన్ కు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.