కొవిడ్ టీకాల పంపిణీకి 41 కేంద్రాలు: హర్షవర్దన్

దిశ,వెబ్‌డెస్క్: ఈరోజు లేదా రేపటి నుంచి కోవిడ్ టీకాల రవాణా ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి హర్షవర్దన్ తెలిపారు. రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో కేంద్ర మంత్రి హర్షవర్దన్ గురువారం భేటి అయ్యారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రారంభం కానున్న దృష్ట్యా ఈ సమావేశాన్ని నిర్వహించారు. ప్రయాణీకుల విమానాల్లో కోవిడ్ టీకాలను రవాణా చేస్తామని చెప్పారు. పుణే కేంద్రంగా దేశవ్యాప్తంగా కొవిడ్ టీకాల సరఫరా చేస్తామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా కొవిడ్ టీకాల పంపిణీకి 41 కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.

Update: 2021-01-07 05:01 GMT

Tags:    

Similar News