బిగ్ బ్రేకింగ్ : కాబూల్‌లో ఉక్రెయిన్ విమానం హైజాక్
దిశ, వెబ్‌డెస్క్ : ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్‌లో ఉక్రెయిన్ విమానం హైజాక్ అయినట్టు తెలుస్తోంది. గుర్తు తెలియని దుండగులు ఉక్రెయిన్ విమానాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆ దేశ విదేశాంగశాఖ అధికారికంగా ధృవీకరించింది. హైజాక్ అయిన విమానాన్ని ఇరాన్ తరలించినట్టు సమాచారం. అయితే, ఈ పని తాలిబన్లు చేశారా..? అన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఎందుకు విమానాన్ని హైజాక్ చేశారు.. వాళ్ల డిమాండ్స్ ఎంటీ అనేవి ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం ఉక్రెయిన్ విమానం హైజాక్ […]
దిశ, వెబ్‌డెస్క్ : ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్‌లో ఉక్రెయిన్ విమానం హైజాక్ అయినట్టు తెలుస్తోంది. గుర్తు తెలియని దుండగులు ఉక్రెయిన్ విమానాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆ దేశ విదేశాంగశాఖ అధికారికంగా ధృవీకరించింది. హైజాక్ అయిన విమానాన్ని ఇరాన్ తరలించినట్టు సమాచారం. అయితే, ఈ పని తాలిబన్లు చేశారా..? అన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.
ఎందుకు విమానాన్ని హైజాక్ చేశారు.. వాళ్ల డిమాండ్స్ ఎంటీ అనేవి ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం ఉక్రెయిన్ విమానం హైజాక్ అయినట్టు తెలియగానే ప్రపంచం ఒక్కసారిగా నివ్వెరపోయింది. ఆఫ్ఘన్‌ను తాలిబన్లు ఆక్రమించుకోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.