ఆదివాసీలపై దేశద్రోహం కేసు.. ఇదే తొలిసారి!

దిశ, వెబ్‌డెస్క్ : మావోయిస్టుల కదలికలను పసిగట్టేందుకు పోలీసులు చేపట్టిన ఆపరేషన్ మంగీ మంచి ఫలితాలను ఇస్తోంది. తాజాగా మావోయిస్టులకు సహకరిస్తున్నారనే నేపథ్యంలో దేశంలోనే తొలిసారిగా ఆదివాసులపై (UAPA)దేశద్రోహం పోలీసులు కేసు నమోదు చేశారు. తాడ్వాయి దగ్గర మావోయిస్టు అగ్రనేతను కలిశారని రుజువు కావడంతో ఐదుగురి వ్యక్తులపై కేసు నమోదైంది. ఇదిలాఉండగా, గతంలో భాస్కర్ దళానికి షెల్టర్ ఇచ్చిన అనంతరావ్ పటేల్ పై కూడా కేసు ఫైల్ చేశారు. తాజా సమాచారం ప్రకారం మావోయిస్టులకు సహకరిస్తున్నారనే కారణంతో […]

Update: 2020-11-06 02:41 GMT

దిశ, వెబ్‌డెస్క్ : మావోయిస్టుల కదలికలను పసిగట్టేందుకు పోలీసులు చేపట్టిన ఆపరేషన్ మంగీ మంచి ఫలితాలను ఇస్తోంది. తాజాగా మావోయిస్టులకు సహకరిస్తున్నారనే నేపథ్యంలో దేశంలోనే తొలిసారిగా ఆదివాసులపై (UAPA)దేశద్రోహం పోలీసులు కేసు నమోదు చేశారు.

తాడ్వాయి దగ్గర మావోయిస్టు అగ్రనేతను కలిశారని రుజువు కావడంతో ఐదుగురి వ్యక్తులపై కేసు నమోదైంది. ఇదిలాఉండగా, గతంలో భాస్కర్ దళానికి షెల్టర్ ఇచ్చిన అనంతరావ్ పటేల్ పై కూడా కేసు ఫైల్ చేశారు. తాజా సమాచారం ప్రకారం మావోయిస్టులకు సహకరిస్తున్నారనే కారణంతో ఇప్పటివరకు మొత్తం 17మందిపై కేసులు నమోదు పెట్టామని పోలీసులు వెల్లడించారు.

Tags:    

Similar News