భారత్- చైనా సరిహద్దులో ఉద్రిక్తత

దిశ, వెబ్‌డెస్క్: సరిహద్దుల వద్ద చైనా కుయుక్తులు పన్నుతోంది. గత ఆరు నెలలుగా లద్ధాఖ్ సమీపంలోని హోటన్ ఎయిర్ బేస్ వద్ద యుద్ధ విమానాల మోహరింపును ముమ్మరం చేసింది. తాజాగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కల్గిన రెండు స్టీల్త్ ఎయిర్ క్రాప్ట్ జే-20 యుద్ధ విమానాలను హోటన్ ఎయిర్ బేస్‌కు చేర్చింది. ఇందుకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను ఇండియా టూడేకు చెందిన ఓ బృందం మంగళవారం విడుదల చేసింది. China has enhanced its deployment of […]

Update: 2020-08-25 08:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: సరిహద్దుల వద్ద చైనా కుయుక్తులు పన్నుతోంది. గత ఆరు నెలలుగా లద్ధాఖ్ సమీపంలోని హోటన్ ఎయిర్ బేస్ వద్ద యుద్ధ విమానాల మోహరింపును ముమ్మరం చేసింది. తాజాగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కల్గిన రెండు స్టీల్త్ ఎయిర్ క్రాప్ట్ జే-20 యుద్ధ విమానాలను హోటన్ ఎయిర్ బేస్‌కు చేర్చింది. ఇందుకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను ఇండియా టూడేకు చెందిన ఓ బృందం మంగళవారం విడుదల చేసింది.

Tags:    

Similar News