భూమా అఖిల ప్రియపై మరో రెండు కేసులు

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి భూమా అఖిలప్రియపై మరో రెండు కేసులు నమోదయ్యాయి. ఐపీసీ 147, 385 సెక్షన్ల కింద అదనంగా రెండు కేసులు నమోదు చేశారు పోలీసులు. అఖిల ప్రియ తరఫు లాయర్ గురువారం కొత్తగా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అఖిల ప్రియ బెయిల్ పిటిషన్‌పై కోర్టులో విచారణ జరుగుతుంది. భూమా అఖిల ప్రెగ్నెంట్.. బెయిల్‌పై ఉత్కంఠ

Update: 2021-01-07 02:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి భూమా అఖిలప్రియపై మరో రెండు కేసులు నమోదయ్యాయి. ఐపీసీ 147, 385 సెక్షన్ల కింద అదనంగా రెండు కేసులు నమోదు చేశారు పోలీసులు. అఖిల ప్రియ తరఫు లాయర్ గురువారం కొత్తగా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అఖిల ప్రియ బెయిల్ పిటిషన్‌పై కోర్టులో విచారణ జరుగుతుంది.

భూమా అఖిల ప్రెగ్నెంట్.. బెయిల్‌పై ఉత్కంఠ


Similar News