ఇద్దరు మావోయిస్టులు అరెస్ట్

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో భద్రతా బలగాలు, మావోయస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఆదివారం తెల్లవారుజామున సుక్మా జిల్లాలోని అటవీ ప్రాంతో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో మావోయిస్టులు తారససడి భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో ఇద్దరు మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాల్పుల విరమణ అనంతరం తప్పించుకున్న మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నారు భద్రతా బలగాలు.

Update: 2021-01-23 21:42 GMT

Tags:    

Similar News