బాలికల అదృశ్యం కలకలం..

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లాలో బాలికల అదృశ్యం కలకలం రేపుతోంది. జిల్లాలోని టి.పి గూడురు మండలం పొట్లపూడిలోని గిరిజన కాలనీకి చెందిన ఇద్దరు బాలికలు అదృశ్యమయ్యారు. దీంతో బాలికల కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.

Update: 2021-03-05 04:52 GMT

Tags:    

Similar News