ఉచితంగా రెండు కోట్ల సబ్బులు

కరోనా వైరస్ ఎదుర్కొనేందుకు యావత్తు దేశం చేస్తున్న పోరులో నిత్యావసర వస్తువుల (ఎఫ్ఎంసీజీ) తయారీ సంస్థలు కూడా భాగమయ్యేందుకు సిద్ధమయ్యాయి. ఇలాంటి విపత్కర సమయంలో బాధత్యనెరిగి వ్యవహరించాలని నిర్ణయించుకున్నాయి. ప్రస్తుతం కీలమైన సబ్బులతోపాటు ఇతర శానిటైజర్ ఉత్పత్తులను పెంచడం సహా ధరను కూడా తగ్గించాలని నిర్ణయించాయి. ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ హిందూస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు రూ.100 కోట్ల సాయాన్ని ప్రకటించింది. లైఫ్ బాయ్ శానిటైజర్లు, లైఫ్ లిక్విడ్ హ్యాండ్ వాష్, డొమెక్స్ ఫ్లోర్ […]

Update: 2020-03-21 03:03 GMT

కరోనా వైరస్ ఎదుర్కొనేందుకు యావత్తు దేశం చేస్తున్న పోరులో నిత్యావసర వస్తువుల (ఎఫ్ఎంసీజీ) తయారీ సంస్థలు కూడా భాగమయ్యేందుకు సిద్ధమయ్యాయి. ఇలాంటి విపత్కర సమయంలో బాధత్యనెరిగి వ్యవహరించాలని నిర్ణయించుకున్నాయి. ప్రస్తుతం కీలమైన సబ్బులతోపాటు ఇతర శానిటైజర్ ఉత్పత్తులను పెంచడం సహా ధరను కూడా తగ్గించాలని నిర్ణయించాయి.
ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ హిందూస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు రూ.100 కోట్ల సాయాన్ని ప్రకటించింది. లైఫ్ బాయ్ శానిటైజర్లు, లైఫ్ లిక్విడ్ హ్యాండ్ వాష్, డొమెక్స్ ఫ్లోర్ క్లీనర్ల ధరను 15శాతం తగ్గిస్తున్నట్టు వెల్లడించింది. వీటి ఉత్పత్తిని తక్షణమే ప్రారంభిస్తున్నట్టు తెలిపింది. ఇవి త్వరలో మార్కెట్లోకి రానున్నాయంది.

Tags: Two crore soaps for free,Manufacturing companies can also be part of it,
Hindustan Unilever Limited

Tags:    

Similar News