ట్విట్టర్‌లో ఐపీఎల్ ఎమోజీలు
దిశ, స్పోర్ట్స్ : సామాజిక మాధ్యమాల్లో ఏదైనా ఒక ఎమోషన్‌ను తెలియజేయాలంటే ఎమోజీలను ఉపయోగిస్తుంటారు. వీటికి సోషల్ మీడియాలో ప్రాధాన్యమే వేరు. ఇక మెగా లీగ్ ఐపీఎల్‌కు ఉన్న ఆదరణను అందరూ సొమ్ము చేసుకుంటుంటారు. ఆ దారిలో ఇప్పుడు ట్విట్టర్ (Twitter) చేరింది. రాబోయే ఐపీఎల్ (IPL)ను దృష్టిలో పెట్టుకొని ఎమోజీలను ప్రవేశపెట్టింది. ఎనిమిది జట్లకు సంబంధించిన లోగోలను ఎమోజీలుగా మార్చిన ట్విట్టర్ వాటిని తమ ప్లాట్‌ఫామ్‌పై ప్రవేశ పెట్టింది. ఈ ఎమోజీలను యాక్టివేట్ చేయాలంటే ఆయా […]
దిశ, స్పోర్ట్స్ : సామాజిక మాధ్యమాల్లో ఏదైనా ఒక ఎమోషన్‌ను తెలియజేయాలంటే ఎమోజీలను ఉపయోగిస్తుంటారు. వీటికి సోషల్ మీడియాలో ప్రాధాన్యమే వేరు. ఇక మెగా లీగ్ ఐపీఎల్‌కు ఉన్న ఆదరణను అందరూ సొమ్ము చేసుకుంటుంటారు. ఆ దారిలో ఇప్పుడు ట్విట్టర్ (Twitter) చేరింది. రాబోయే ఐపీఎల్ (IPL)ను దృష్టిలో పెట్టుకొని ఎమోజీలను ప్రవేశపెట్టింది.
ఎనిమిది జట్లకు సంబంధించిన లోగోలను ఎమోజీలుగా మార్చిన ట్విట్టర్ వాటిని తమ ప్లాట్‌ఫామ్‌పై ప్రవేశ పెట్టింది. ఈ ఎమోజీలను యాక్టివేట్ చేయాలంటే ఆయా జట్లకు సంబంధించిన కోడ్ వర్డ్ (Codeword)ను హాష్ ట్యాగ్ ద్వారా టైప్ చేయడం ద్వారా ప్రదర్శించవచ్చు. ఇంగ్లీష్‌లోనే కాకుండా ఆరు భారతీయ భాషల్లో ఈ ఎమోజీలను ప్రదర్శించవచ్చు. ఈ ఎమోజీలు అన్‌లాక్ చేయాలంటే #OneFamily, #WhistlePodu, #PlayBold, #KorboLorboJeetbo, #SaddaPunjab, #OrangeArmy, #HallaBol, #YehHaiNayiDilli లను టైప్ చేయడం ద్వారా పొంద వచ్చని ట్విట్టర్ పేర్కొంది.