తిరుమల శ్రీవారి పుష్కరిణి మూసివేత
తిరుమల తిరుపతి దేవస్థానం కరోనా వ్యాప్తి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. కరోనా ప్రబలకుండా శ్రీవారి సన్నిధిలో పలు చర్యలు చేపట్టిన టీటీడీ భక్తులు కలియుగ దైవం వెంకటేశ్వరస్వామిని దర్శించుకునే క్రమంలో శ్రీవారి పుష్కరిణిలో పవిత్ర స్నానమాచరిస్తారు. ఈ క్రమంలో ఒకరి నుంచి ఒకరికి కరోనా వ్యాపించే ప్రమాదం ఉందని గుర్తించిన టీటీడీ అధికారులు పుష్కరిణిని మూసివేశారు. దాని స్థానంలో పవిత్ర స్నానమాచరించేందుకు 18 స్నానపు గదులను ఏర్పాటు చేశారు. ఇక్కడి పైపుల్లో పుష్కరిణి నీరు ప్రవహించేలా […]
తిరుమల తిరుపతి దేవస్థానం కరోనా వ్యాప్తి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. కరోనా ప్రబలకుండా శ్రీవారి సన్నిధిలో పలు చర్యలు చేపట్టిన టీటీడీ భక్తులు కలియుగ దైవం వెంకటేశ్వరస్వామిని దర్శించుకునే క్రమంలో శ్రీవారి పుష్కరిణిలో పవిత్ర స్నానమాచరిస్తారు. ఈ క్రమంలో ఒకరి నుంచి ఒకరికి కరోనా వ్యాపించే ప్రమాదం ఉందని గుర్తించిన టీటీడీ అధికారులు పుష్కరిణిని మూసివేశారు. దాని స్థానంలో పవిత్ర స్నానమాచరించేందుకు 18 స్నానపు గదులను ఏర్పాటు చేశారు. ఇక్కడి పైపుల్లో పుష్కరిణి నీరు ప్రవహించేలా చర్యలు తీసుకున్నారు.
tags : ttd, pushkarini, holy bath, coronavirus, bathroom