‘బోరిస్’త్వరగా కోలుకుంటాడు: ట్రంప్
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తొందరలోనే కరోనా వైరస్ నుంచి కోలుకుంటాడని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. జాన్సన్ కు గత పది రోజుల క్రితం కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది. అప్పటి నుంచి స్వీయ నిర్బంధంలో ఉన్నప్పటికీ ఆరోగ్యం కుదటపడలేదు. దీంతో డాక్టర్లు అతన్ని మందుజాగ్రత్తగా ఆస్పత్రికి తరలించారు. ఆదివారం విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. బోరిస్ జాన్సన్ నాకు చాలా మంచి మిత్రుడని, గొప్పనేత, గొప్ప వ్యక్తి అని కొనియాడారు. అతను వీలైనంత త్వరగా కోలుకోవాల […]
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తొందరలోనే కరోనా వైరస్ నుంచి కోలుకుంటాడని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. జాన్సన్ కు గత పది రోజుల క్రితం కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది. అప్పటి నుంచి స్వీయ నిర్బంధంలో ఉన్నప్పటికీ ఆరోగ్యం కుదటపడలేదు. దీంతో డాక్టర్లు అతన్ని మందుజాగ్రత్తగా ఆస్పత్రికి తరలించారు. ఆదివారం విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. బోరిస్ జాన్సన్ నాకు చాలా మంచి మిత్రుడని, గొప్పనేత, గొప్ప వ్యక్తి అని కొనియాడారు. అతను వీలైనంత త్వరగా కోలుకోవాల ప్రార్థిస్తున్నట్టు చెప్పారు.
Tags: covid-19,Trump,Borris jhonson