బ్రేకింగ్.. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో కారు జోరు.. నల్లగొండ, ఖమ్మం గులాబీదే..
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ హవా కొనసాగుతోంది. ఇప్పటి వరకు లెక్కించిన అధికారిక లెక్కల ప్రకారం నల్లగొండ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి ఎన్నికల్లో గెలుపొందారు. కోటిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓట్లు -917 పోల్ అవగా.. స్వతంత్ర అభ్యర్థి నగేష్ -226 ఓట్లు సాధించారు. దీంతో కోటిరెడ్డి విజయం సాధించారు. మరోవైపు ఖమ్మంలో సైతం కారు దూసుకుపోయింది. టీఆర్ఎస్ […]
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ హవా కొనసాగుతోంది. ఇప్పటి వరకు లెక్కించిన అధికారిక లెక్కల ప్రకారం నల్లగొండ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి ఎన్నికల్లో గెలుపొందారు. కోటిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓట్లు -917 పోల్ అవగా.. స్వతంత్ర అభ్యర్థి నగేష్ -226 ఓట్లు సాధించారు. దీంతో కోటిరెడ్డి విజయం సాధించారు.
మరోవైపు ఖమ్మంలో సైతం కారు దూసుకుపోయింది. టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధుకు 486 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థికి 239 ఓట్లు వచ్చాయి. దీంతో మధుసూధన్ విజయ ఢంకా మోగించారు. కాగా, మెదక్, కరీనంగర్, ఆదిలాబాద్‌లో కూడా టీఆర్ఎస్ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు.
బ్రేకింగ్.. కరీంనగర్‌లో కారు జోరు.. రెండు స్థానాలు కైవసం
https://twitter.com/nikhil_09/status/1470602942600278022?s=20