టీఆర్ఎస్ రెండో జాబితా విడుదల
దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ రెండో జాబితాను విడుదల చేసింది. 20 మంది అభ్యర్థులతో రెండో లిస్ట్‌ను ప్రకటించింది. బుధవారం 105 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. ఇంకా 25 మంది అభ్యర్థుల జాబితా పెండింగ్ లో ఉంది. బాలానగర్, వివేకానంద నగర్, అడ్డగుట్ట, మెట్టుగూడ, బౌద్ధనగర్, బేగంపేట్‌లో కొత్తవారికి అవకాశం కల్పించారు. కాగా, మల్లాపూర్ -దేవేంద్ రెడ్డి, రామాంతపూర్ -గంధం జ్యోత్స్న, బేగంబజార్-పూజావ్యాస్, సులేమాన్ నగర్ -సరితా మహేశ్, శాస్త్రిపురం […]
దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ రెండో జాబితాను విడుదల చేసింది. 20 మంది అభ్యర్థులతో రెండో లిస్ట్‌ను ప్రకటించింది. బుధవారం 105 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. ఇంకా 25 మంది అభ్యర్థుల జాబితా పెండింగ్ లో ఉంది. బాలానగర్, వివేకానంద నగర్, అడ్డగుట్ట, మెట్టుగూడ, బౌద్ధనగర్, బేగంపేట్‌లో కొత్తవారికి అవకాశం కల్పించారు.
కాగా, మల్లాపూర్ -దేవేంద్ రెడ్డి, రామాంతపూర్ -గంధం జ్యోత్స్న, బేగంబజార్-పూజావ్యాస్, సులేమాన్ నగర్ -సరితా మహేశ్, శాస్త్రిపురం -రాజేష్ యాదవ్, మైలార్దేవ్ పల్లి -ప్రేమ్ దాస్ గౌడ్, రాజేంద్రనగర్ -కె.శ్రీలత, హిమాయత్ నగర్ -హేమాలతా యాదవ్, బాగ్ అంబర్ పేట్ -పద్మావతి రెడ్డి, భోలక్ పూర్ -బి.నవీన్ కుమార్, షేక్ పేట్ -సత్యనారాయణ యాదవ్, శేరిలింగంపల్లి – రాగం నాగేందర్, బాలానగర్ -రవీందర్ రెడ్డి, కూకట్ పల్లి -సత్యనారాయణ జూపల్లి, వివేకానంద నగర్ కాలనీ -రోజా రంగారావు, వినాయకనగర్ -పుష్పలతారెడ్డి, అడ్డగుట్ట -ప్రసన్నలక్ష్మీ, మెట్టుగూడ -ఆర్.సునీత, బౌద్ధనగర్ -కంది శైలజ, బేగంపేట్ -మహేశ్వరి శ్రీహరికి సీట్లను కేటాయించారు.