సోషల్ మీడియాలో మాజీ ఎంపీ కవిత రికార్డు
దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ మాజీ ఎంపీ కవిత సోషల్ మీడియాలో రికార్డు సృష్టించారు. ట్విట్టర్‌లో వన్ మిలియన్ ఫాలోవర్లను సొంతం చేసుకున్నారు. 2010లో ట్విట్టర్ ఖాతాను ప్రారంభించిన కవిత.. ఎప్పటికప్పుడు సమాచారాన్ని, తన అభిప్రాయాలను నెటిజన్లతో పంచుకుంటున్నారు. తెలంగాణ, ఏపీ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో సైతం కవితకు ట్విట్టర్ ఫాలోవర్స్ ఉన్నారు. దక్షిణ భారతదేశంలో వన్ మిలియన్ పాలోవర్లు ఉన్న తొలి మహిళా నేత కవిత కావడం గమనార్హం. We are a million! […]
దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ మాజీ ఎంపీ కవిత సోషల్ మీడియాలో రికార్డు సృష్టించారు. ట్విట్టర్‌లో వన్ మిలియన్ ఫాలోవర్లను సొంతం చేసుకున్నారు. 2010లో ట్విట్టర్ ఖాతాను ప్రారంభించిన కవిత.. ఎప్పటికప్పుడు సమాచారాన్ని, తన అభిప్రాయాలను నెటిజన్లతో పంచుకుంటున్నారు. తెలంగాణ, ఏపీ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో సైతం కవితకు ట్విట్టర్ ఫాలోవర్స్ ఉన్నారు. దక్షిణ భారతదేశంలో వన్ మిలియన్ పాలోవర్లు ఉన్న తొలి మహిళా నేత కవిత కావడం గమనార్హం.
We are a million!
Thank you for all your unconditional support. pic.twitter.com/S72X2IwaBm— Kavitha Kalvakuntla (@RaoKavitha) September 20, 2020