టీఆర్ఎస్ కార్పొరేటర్ నాగేందర్ యాదవ్ అరెస్ట్

దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: మహిళపై దాడి చేసిన కేసులో శేరిలింగంపల్లి టీఆర్ఎస్ కార్పొరేటర్ నాగేందర్ యాదవ్ అరెస్ట్ అయ్యారు. నల్లగండ్ల లక్ష్మీ విహార్ ఫేజ్ 2లో నివాసం ఉంటున్న రాగం నాగేందర్ యాదవ్ తన ఇంటికి సమీపంలో కారును పార్క్ చేశాడు. అయితే అక్కడి నుంచి కారును తీయాలని ఇంటి యజమాని కూతురు చెప్పడంతో ఈనెల 12న ఆమెపై దాడి చేశాడు. ఈ వివాదం మొత్తం ఆ యువతి ఫోన్ లో రికార్డు చేసి 13న చందానగర్ […]

Update: 2020-09-21 10:55 GMT

దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: మహిళపై దాడి చేసిన కేసులో శేరిలింగంపల్లి టీఆర్ఎస్ కార్పొరేటర్ నాగేందర్ యాదవ్ అరెస్ట్ అయ్యారు. నల్లగండ్ల లక్ష్మీ విహార్ ఫేజ్ 2లో నివాసం ఉంటున్న రాగం నాగేందర్ యాదవ్ తన ఇంటికి సమీపంలో కారును పార్క్ చేశాడు. అయితే అక్కడి నుంచి కారును తీయాలని ఇంటి యజమాని కూతురు చెప్పడంతో ఈనెల 12న ఆమెపై దాడి చేశాడు. ఈ వివాదం మొత్తం ఆ యువతి ఫోన్ లో రికార్డు చేసి 13న చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈనెల 19న నాగేందర్ యాదవ్‌ను అరెస్ట్ చేసిన రిమాండ్ చేసినట్టు ఎస్ఐ అహ్మద్ పాషా తెలిపారు.

Tags:    

Similar News