ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీలు
దిశ, వెబ్డెస్క్ : ఏపీలో పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేహౌండ్స్, ఆక్టోపస్ ఆపరేషన్స్ అడినషల్ డీజీగా ఆర్.కే.మీనాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీఎస్పీ బెటాలియన్ ఐజీగా శంఖా బ్రత బాగ్చి, గుంటూరు రేంజ్ డీఐజీగా త్రివిక్రమ్ వర్మ, హోం శాఖలో ప్రత్యేక కార్యదర్శిగా విజయ్ కుమార్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీగా సుధీర్ కుమార్ రెడ్డిని బదిలీ చేశారు.