శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.23 కోట్లు

దిశ, వెబ్‎డెస్క్: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తున్నారు. గురువారం స్వామివారి హుండీలో భక్తులు సుమారు రూ.2.23 కోట్ల కానుకలు సమర్పించినట్లు టీటీడీ పేర్కొంది. స్వామివారికి 14,619 మంది తలనీలాలు సమర్పించారని టీటీడీ అధికారులు వెల్లడించారు. కాగా, తిరుపతిలో సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లను టీటీడీ విడుదల చేసింది. ఆన్‌లైన్‌లో ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను విడుదల చేసింది. నేడు టీటీడీ ఆధ్వర్యంలో కర్నూలులో ధనుర్మాస లక్ష్మీ దీపారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

Update: 2021-01-07 21:01 GMT

దిశ, వెబ్‎డెస్క్: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తున్నారు. గురువారం స్వామివారి హుండీలో భక్తులు సుమారు రూ.2.23 కోట్ల కానుకలు సమర్పించినట్లు టీటీడీ పేర్కొంది. స్వామివారికి 14,619 మంది తలనీలాలు సమర్పించారని టీటీడీ అధికారులు వెల్లడించారు.

కాగా, తిరుపతిలో సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లను టీటీడీ విడుదల చేసింది. ఆన్‌లైన్‌లో ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను విడుదల చేసింది. నేడు టీటీడీ ఆధ్వర్యంలో కర్నూలులో ధనుర్మాస లక్ష్మీ దీపారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

Tags:    

Similar News