శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.13 కోట్లు
దిశ, వెబ్డెస్క్: తిరుమల శ్రీవారి హుండీలో గురువారం భక్తులు రూ.2.13 కోట్ల కానుకలు సమర్పించారు. నిన్న స్వామివారిని 27,431 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి 9,939 మంది తలనీలాలు సమర్పించినట్లు టీటీడీ వెల్లడించింది.