ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి
దిశ, వెబ్‌డెస్క్: ఏనుగుల దాడిలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఒడిషాలోని పూరీ జిల్లా గోపీనాథ్‌పూర్‌లో చోటుచేసుకుంది. కొన్ని ఏనుగులు గ్రామంలోకి ప్రవేశించి దాడి చేశాయనీ, ఈ దాడిలో ముగ్గురు మృతి చెందగా, మరో నలుగురు గాయాలపాలైనట్టు స్థానికులు వెల్లడించారు. సమాచారమందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అలాగే, అటవీశాఖ అధికారులతో కలిసి ఏనుగులను దారి మళ్లించారు. Read also.. సీఆర్‌పీఎఫ్‌కు సర్వోత్తమ ట్రోఫీ
దిశ, వెబ్‌డెస్క్: ఏనుగుల దాడిలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఒడిషాలోని పూరీ జిల్లా గోపీనాథ్‌పూర్‌లో చోటుచేసుకుంది. కొన్ని ఏనుగులు గ్రామంలోకి ప్రవేశించి దాడి చేశాయనీ, ఈ దాడిలో ముగ్గురు మృతి చెందగా, మరో నలుగురు గాయాలపాలైనట్టు స్థానికులు వెల్లడించారు. సమాచారమందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అలాగే, అటవీశాఖ అధికారులతో కలిసి ఏనుగులను దారి మళ్లించారు.
Read also..