దిశ రిపోర్టర్‌కు బెదిరింపు కాల్స్

దిశ‌, ఎల్బీన‌గ‌ర్: బీసీ వెల్ఫేర్ హాస్టల్ లో ఫుడ్ ఫాయిజ‌న్ పై ‘స‌బిత‌మ్మా.. ఇందేంద‌మ్మా’ అంటూ పేరెంట్స్ ఫైర్ అవుత‌న్నారంటూ వార్తా క‌థ‌నం రాసినందుకు ‘దిశ రిపోర్టర్‌’కు గుర్తు తెలియ‌ని వ్యక్తి (7207201288) నెంబ‌ర్‌తో బెదిరింపుకాల్స్ చేస్తూ అస‌భ్య ప‌ద‌జాలంతో దూషించాడు. టీఆర్ఎస్‌కు ఎందుకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నావ్..? అలాంటి వార్తలు రాస్తే ఖ‌బ‌ర్ధార్ అంటూ హెచ్చరించాడు. నీ పేరు ఏంటో చెప్పాలంటూ బెదిరింపుల‌కు దిగాడు. నీ… అంటూ అస‌భ్యంగా మాట్లాడుతూ.. నీ యాజ‌మాన్యం ఎవ‌రో వాడిని […]

Update: 2021-11-27 10:53 GMT

దిశ‌, ఎల్బీన‌గ‌ర్: బీసీ వెల్ఫేర్ హాస్టల్ లో ఫుడ్ ఫాయిజ‌న్ పై ‘స‌బిత‌మ్మా.. ఇందేంద‌మ్మా’ అంటూ పేరెంట్స్ ఫైర్ అవుత‌న్నారంటూ వార్తా క‌థ‌నం రాసినందుకు ‘దిశ రిపోర్టర్‌’కు గుర్తు తెలియ‌ని వ్యక్తి (7207201288) నెంబ‌ర్‌తో బెదిరింపుకాల్స్ చేస్తూ అస‌భ్య ప‌ద‌జాలంతో దూషించాడు. టీఆర్ఎస్‌కు ఎందుకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నావ్..? అలాంటి వార్తలు రాస్తే ఖ‌బ‌ర్ధార్ అంటూ హెచ్చరించాడు. నీ పేరు ఏంటో చెప్పాలంటూ బెదిరింపుల‌కు దిగాడు. నీ… అంటూ అస‌భ్యంగా మాట్లాడుతూ.. నీ యాజ‌మాన్యం ఎవ‌రో వాడిని పిలువురా అంటూ.. విర్రవీగాడు. తెలంగాణలో ఉంటూ టీఆర్ఎస్‌కు.. కేసీఆర్‌కు ఎట్ల వ్యతిరేక వార్తలు రాస్తారంటూ బెదిరింపుల‌కు దిగాడు. నీవు అనుకుంటున్నావేమో.. నీ అంతు చూస్తా అంటూ హెచ్చరించాడు.

Tags:    

Similar News