షాద్‌నగర్‌‌లో చోరీ

దిశ, రంగారెడ్డి: షాద్‌నగర్ పట్టణంలో దుండగులు రెచ్చిపోయారు. సోమవారం పరిగి రోడ్డులోని శంకర్‌నగర్ కాలనీలో మల్లికార్జున అనే వ్యక్తి ఇంటి తాళాలు పగలగొట్టి 8 తులాల బంగారం, 40 తులాల వెండి, రూ.10వేల నగదును ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  

Update: 2020-06-08 03:26 GMT

Tags:    

Similar News