ప్రభుత్వ మద్యం షాపులో చోరీ

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ మద్యం షాపులోనే చోరీ జరిగింది. వివరాల్లోకి వెళితే.. తణుకులో ఉన్న ప్రభుత్వ మద్యం షాపులో చోరీ జరిగింది. 7 లక్షల 58 వేల నగదు, మదం బాటిళ్లను దుండగులు ఎత్తుకెల్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చోరీకి పాల్పడిన నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

Update: 2020-08-09 03:24 GMT

Tags:    

Similar News